Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెల్ టవర్ ఏర్పాటును నిలిపివేయాలంటూ ప్రజల డిమాండ్

Follow Udayam on Google
C.JHAN Aug 27, 2026 6:02 PM బాపట్లGeneral
సెల్ టవర్ ఏర్పాటును నిలిపివేయాలంటూ ప్రజల డిమాండ్ - Udayam
బాపట్ల, రాజీవ్ కాలనీలో జనావాసాల మధ్య సెల్ టవర్ ఏర్పాటు చేయవద్దని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. పాఠశాలలు, ఇళ్లు ఉన్న ప్రాంతంలో టవర్ ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తక్షణమే ఈ నిర్మాణాన్ని నిలిపివేయాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని ఎంపిక చేయాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...