వార్తలకు తిరిగి వెళ్లండి

భారత అండర్-19 క్రికెటర్, వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ ఢిల్లీ తరఫున చండీగఢ్తో జరిగిన వినోద్ మన్కడ్ ట్రోఫీ మ్యాచ్లో 143 బంతుల్లో 173 పరుగులు చేశాడు.అతడి ఇన్నింగ్స్లో 19 ఫోర్లు,8 సిక్సర్లు ఉన్నాయి.
మరో ఓపెనర్ ఆర్నవ్ బగ్గా 47 పరుగులు చేయడంతో ఢిల్లీ 50 ఓవర్లలో 6 వికెట్లకు 289 పరుగులు సాధించింది. డబుల్ సెంచరీకి చేరువైన ఆర్యవీర్.. శ్రేష్ట్ దుగ్గల్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
Comments
Loading comments...

