Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.285 కోట్ల ఆదాయం.. మాకు వాటా లేదు

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 2:28 PM జాతీయంక్రీడలు
రూ.285 కోట్ల ఆదాయం.. మాకు వాటా లేదు - Udayam
భారత్‌ పర్యటనతో రూ.190 కోట్ల నుంచి రూ.285 కోట్ల వరకు ఆదాయం వస్తున్నా, తమ బోర్డుకు ఒక్క రూపాయి కూడా దక్కదని వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు సీఈవో డెహ్రింగ్‌ తెలిపారు. 1997లో అమల్లోకి వచ్చిన రెవెన్యూ విధానం వల్ల ఆతిథ్య దేశానికే మొత్తం ఆదాయం వెళ్తోందని చెప్పారు. ఈ విధానం వెస్టిండీస్‌ క్రికెట్‌పై తీవ్ర ప్రభావం చూపిందని, ఆర్థిక ఇబ్బందులు పెరిగాయని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...