Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా అభిమానులకు ఉచిత ప్రవేశం

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 1:27 PM జాతీయంక్రీడలు
మహిళా అభిమానులకు ఉచిత ప్రవేశం - Udayam
భారత్‌-జింబాబ్వే మహిళల టీ20 సిరీస్‌లో రాయ్‌పుర్‌ వేదికగా జరిగే మూడు మ్యాచ్‌లకు మహిళా అభిమానులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సూచన మేరకు రాష్ట్ర క్రికెట్‌ సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. స్మృతి మంధాన సారథ్యంలో భారత జట్టు ఈ సిరీస్‌లో ఆడనుంది. తొలి మ్యాచ్‌ అక్టోబర్‌ 16న, రెండోది 18న, మూడోది 20న జరగనున్నాయి. మూడు మ్యాచ్‌లూ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.

Comments

G
Loading comments...