వార్తలకు తిరిగి వెళ్లండి

భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. వరుస సిరీస్లతో పనిభారం పెరగకుండా, కీలకమైన టెస్టులకు అతడిని సిద్ధం చేయడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం.
వన్డేల తర్వాత భారత్-ఏ జట్టు తరఫున ఓ మ్యాచ్ ఆడించే అవకాశముంది.
Comments
Loading comments...

