Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సేవా సంకల్పం పోటీల్లో విద్యార్థుల సత్తా

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 5:35 PM తిరుపతిGeneral
సేవా సంకల్పం పోటీల్లో విద్యార్థుల సత్తా - Udayam
తిరుచానూరు జడ్పీ హైస్కూల్‌లో సేవా సంకల్పం జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. వివిధ మండలాలకు చెందిన 150 మంది విద్యార్థులు పాల్గొని డ్రాయింగ్, వక్తృత్వ పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు అధికారులు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని DEO కె.వి.ఎన్. కుమార్ తెలిపారు.

Comments

G
Loading comments...