వార్తలకు తిరిగి వెళ్లండి

'పీఎం సూర్యఘర్' పథకంపై అవగాహనకు సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 17వ తేదీ వరకు జిల్లాలోని 9 సబ్ డివిజన్లలో 'సేవా సేతు' క్యాంపులు నిర్వహిస్తున్నట్లు APEPDCL ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు తెలిపారు. క్యాంపుల్లో రాయితీ సోలార్ రూఫ్తాప్ కోసం స్పాట్
రిజిస్ట్రేషన్లు చేస్తారు. అధికారులు, బ్యాంకర్లు ఉండి వివరాలు అందిస్తారు. 'జీరో బిల్లు' సాధించిన వారితో అవగాహన కల్పిస్తారు. ప్రజలు ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరారు.
Comments
Loading comments...

