Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సేవా ప్రస్థానానికి ఘన వీడ్కోలు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 31, 2026 4:52 PM జగిత్యాలGeneral
సేవా ప్రస్థానానికి ఘన వీడ్కోలు - Udayam
పంచాయతీరాజ్ శాఖలో మూడు దశాబ్దాలకుపైగా అంకితభావంతో సేవలందించిన డీఈ అన్వర్ పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మానించారు. కరోనా సమయంలో 360 మందికి అన్నదానం, గోదావరి పుష్కరాల్లో విశేష సేవలు, ఒక్కరోజులో 360 మరుగుదొడ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలతో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. సహచరులు, అధికారులు ఆయన సేవలను కొనియాడుతూ ఘన వీడ్కోలు పలికారు.

Comments

G
Loading comments...