వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ప్రధాని మోదీ ప్రజా సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా మేరా యోగ్ దాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విజయనగరం DCCB కేంద్ర కార్యాలయంలో చైర్మన్ నాగార్జున మొక్కలు నాటారు.
2001లో గుజరాత్ CM గా బాధ్యతలు చేపట్టిన మోదీ, సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో రాష్ట్ర పునర్నిర్మాణం, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధి వంటి రంగాల్లో కృషి చేశారని,
Comments
Loading comments...

