Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సేవ సంకల్ప అభియాన్ కు సమష్టి కృషి

Follow Udayam on Google
K Anuradha Sep 16, 2026 3:32 PM శ్రీకాకుళంGeneral
సేవ సంకల్ప అభియాన్ కు సమష్టి కృషి - Udayam
సేవా సంకల్ప్ అభియాన్‌ను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు బుధవారం పిలుపునిచ్చారు. జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహించనున్న సేవా కార్యక్రమాలపై చర్చించారు. ప్రతి మండలంలో సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...