Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండంపల్లి రైతులకు పట్టాలు: సీతక్క

Follow Udayam on Google
Harika Sep 02, 2026 10:39 AM మహబూబాబాద్ General
గుండంపల్లి రైతులకు పట్టాలు: సీతక్క - Udayam
కొత్తగూడ మండలం గుండంపల్లి రైతుల భూ సమస్యను పరిష్కరించి పట్టాలు అందజేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ధరణి పోర్టల్‌లో జరిగిన పొరపాట్ల కారణంగా పట్టా భూమి కలిగిన రైతులకు హక్కులు దక్కలేదని మంత్రి సీతక్క తెలిపారు. చాలాకాలంగా సాగులో ఉన్నా పట్టాలు అందకపోవడం బాధాకరమన్నారు. గుండంపల్లిలో క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి భూమి హక్కులు కల్పించి, రైతులకు పట్టాలు అందజేస్తామని ప్రకటించారు.

Comments

G
Loading comments...