Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీతక్క కీలక డిమాండ్

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 04, 2026 4:44 PM జాతీయంGeneral
సీతక్క కీలక డిమాండ్ - Udayam
తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దానసరి అనసూయ సీతక్క శనివారం ఢిల్లీలో 16వ ఆర్థిక సంఘానికి కీలక విజ్ఞప్తి చేశారు. గిరిజన, కొండప్రాంతాలు, షెడ్యూల్డ్ ప్రాంతాలు, వెనుకబడిన గ్రామ పంచాయతీలకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలని కోరారు. పనితీరు ఆధారిత గ్రాంట్లు, సొంత ఆదాయ వనరుల నిబంధనల నుండి ఈ ప్రాంతాలకు మినహాయింపులు ఇవ్వాలన్నారు. అప్పుడే ఈ వెనుకబడిన పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని, తగిన నిధులు అందుతాయని ఆమె స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...