Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దకొడప్‌గల్‌లో విత్తన మేళా

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jun 25, 2026 3:56 PM కామరెడ్డిGeneral
పెద్దకొడప్‌గల్‌లో విత్తన మేళా - Udayam
పెద్దకొడప్‌గల్‌ మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా నిర్వహించారు. రైతులకు పెసర, మినుము, కంది వంటి నాణ్యమైన విత్తనాలను అధికారులు పంపిణీ చేశారు. నాణ్యమైన విత్తనాల వినియోగం, ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...