Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు, 2 బ్రిడ్జిల ప్రారంభం

Follow Udayam on Google
అమరావతిలో సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు, 2 బ్రిడ్జిల ప్రారంభం - Udayam
అమరావతిలో సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు, రెండు స్టీల్‌ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించనున్నారు. 21.77 కి.మీ. పొడవైన ఈ 9 లేన్ల రహదారి అమరావతిలో కీలక రహదారి అనుసంధానంగా మారనుంది. దొండపాడు–తాడేపల్లి మధ్య NH-16కు రహదారి అనుసంధానం కానుంది. ప్రభుత్వం ఉండవల్లి వద్ద బకింగ్‌హామ్‌ కెనాల్‌పై 110 మీటర్లు, కొండవీటి వాగు, గుంటూరు ఛానల్‌పై 280 మీటర్ల స్టీల్‌ బ్రిడ్జిలు నిర్మించింది.

Comments

G
Loading comments...