వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఐఆర్–2026 కోసం సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఓటరు నమోదు, వివరాల సవరణ వంటి సేవల కోసం మెట్టుగూడలోని కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
ప్రజలు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నేరుగా లేదా 9063816962 నంబర్ ద్వారా సమాచారం పొందవచ్చు.
Comments
Loading comments...

