Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకతీయ వర్సిటీలో పరిశోధకులకు కంప్యూటర్‌ శిక్షణ

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 18, 2026 5:47 PM హన్మకొండ General
కాకతీయ వర్సిటీలో పరిశోధకులకు కంప్యూటర్‌ శిక్షణ - Udayam
కాకతీయ విశ్వవిద్యాలయంలో వారం రోజుల కార్యశాలలో భాగంగా రెండో రోజు కంప్యూటర్‌ సెంటర్‌లో శిక్షణ నిర్వహించారు. డాకింగ్‌, లిగాండ్‌ స్క్రీనింగ్‌, మాలిక్యులర్‌ డైనమిక్స్‌, ADMET లెక్కింపులపై పరిశోధకులకు శిక్షణ ఇచ్చారు. పుణేకు చెందిన డా. దీపక్‌ శర్మ, డా. షంషేర్‌ సింగ్‌ శిక్షణ అందించారు. కార్యశాల ఈనెల 22 వరకు కొనసాగనుంది.

Comments

G
Loading comments...