Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SEC ఆదేశాలతో ప్రత్యేక కార్యక్రమాలు - MRO

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 06, 2026 6:46 PM విజయనగరంGeneral
SEC ఆదేశాలతో ప్రత్యేక కార్యక్రమాలు - MRO - Udayam
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో మండల వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు విజయనగరం జిల్లా మెరకముడిదాం MRO సులోచనారాణి తెలిపారు. ఈ మేరకు ఆదివారం స్తానిక సోమలింగాపురంలో పోలింగ్‌ బూత్‌ను సందర్శించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఫారం-6 ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులకు BLO లను సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...