Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

14 రోజులుగా ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు

Follow Udayam on Google
విహార్ Aug 18, 2026 7:32 AM కోనసీమGeneral
14 రోజులుగా ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతు - Udayam
కోనసీమ జిల్లా ఓడలరేవు తీరం నుంచి ఈనెల 3న చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు 14 రోజులుగా కనిపించడం లేదు. బయలుదేరిన గంట తర్వాత బోటుతో సమాచార సంబంధాలు నిలిచిపోయాయి. కుటుంబ సభ్యుల సమాచారంతో మత్స్యశాఖ, మెరైన్‌ పోలీసులు రంగంలోకి దిగారు. బోటులో సాంకేతిక సమస్య తలెత్తిందా అనే కోణంలో ఆరా తీస్తూ, కాకినాడ కోస్టుగార్డు సహాయంతో మత్స్యకారుల కోసం గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...