వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మండలం మెట్టవలసలో శుక్రవారం విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తుండగా కె.నగేశ్ అనే లైన్ మేన్ ప్రమాదవశాత్తు జారీ కింద పడడంతో స్వల్పంగా గాయపడ్డారు.
వెంటనే స్తానికులు అతడిని బొబ్బిలి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న MPDO రవికుమార్, డిప్యూటీ MPDO మౌళి క్షతగాత్రుడిని పరామర్శించారు. అనంతరం MPDO మాట్లాడుతూ బాధితులకు ఆరోగ్యా ఉన్నాడని ప్రాణాలకు ప్రమాదం లేదని తెలిపారు.
Comments
Loading comments...

