Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సదాశివపేటలో జాతీయ రహదారిపై పోలీసుల గస్తీ

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:32 AM సంగారెడ్డిGeneral
సదాశివపేటలో జాతీయ రహదారిపై పోలీసుల గస్తీ - Udayam
సదాశివపేట మండలంలోని గ్రామాలు, 65వ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న హోటళ్లు, దాబాల్లో గురువారం అర్ధరాత్రి ఎస్సై లక్ష్మారెడ్డి గస్తీ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా భద్రతను పర్యవేక్షించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే ప్రజలు వెంటనే 112కు ఫోన్‌ చేయాలని ఎస్సై సూచించారు.

Comments

G
Loading comments...