వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం ఎచ్చెర్ల TDP ఇన్చార్జ్ లంక శ్యామల రావుతో కలిసి రణస్థలం మండల కేంద్రంలోని నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ , క్యాడర్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
అనంతరం TDP శ్రేణులను ఉద్దేశించి MP మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో NDA భాగస్వామ్య పక్షాలతో సమన్వయంతో పనిచేస్తూ శతశాతం స్ట్రైకింగ్ రేటుతో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

