వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికలు సిద్ధం గా ఉండాలిని విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జున పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
శనివారం టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం (అశోక్ బంగ్లా)లో ఆయన అద్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సందర్శించారు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా వివరించాలన్నారు.
Comments
Loading comments...

