Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సచివాలయంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ల సందడి

Follow Udayam on Google
Girish Bidkar Aug 21, 2026 9:27 AM హైదరాబాద్General
సచివాలయంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ల సందడి - Udayam
హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని సుమారు 50 మంది రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట సమూహ ఫొటో దిగారు. అనంతరం సచివాలయంలోని పలు ప్రాంతాలను సందర్శించి భవన విశేషాలను ఆసక్తిగా తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...