వార్తలకు తిరిగి వెళ్లండి

టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో మరో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన తొలి వన్డేలో 51 బంతుల్లో 74 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో వన్డేల్లో ఛేజింగ్ సమయంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఇప్పటివరకు సచిన్ తెందూల్కర్ (8,720) పేరిట ఉన్న రికార్డును అధిగమించి 8,741 పరుగులతో అగ్రస్థానానికి చేరాడు.
Comments
Loading comments...

