Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 27న చెకుముకి సైన్స్ సంబరాల ఆరంభం

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 03, 2026 11:43 AM విజయనగరంGeneral
ఆగస్టు 27న చెకుముకి సైన్స్ సంబరాల ఆరంభం - Udayam
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 'చెకుముకి సైన్స్ సంబరాలు' నిర్వహించనున్నట్లు జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు తెలిపారు. విజయవాడలో ఆయన పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల 8, 9, 10 తరగతుల విద్యార్థులు పాల్గొనవచ్చు. పాఠశాల స్థాయిలో ఆగస్టు 27న, మండల స్థాయిలో సెప్టెంబర్ 11న జిల్లా స్థాయిలో సెప్టెంబర్ 27న, రాష్ట్ర స్థాయిలో నవంబర్ 1 నుంచి 3 వరకు పోటీలు నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...