వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో వర్షాల ప్రభావం తక్కువగా ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేట్, కేజీబీవీ, రెసిడెన్షియల్ పాఠశాలలు యథావిధిగా కొనసాగుతాయని జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న తెలిపారు.
విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలు పరిశుభ్రంగా ఉంచి విద్యార్థుల రాకపోకలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Comments
Loading comments...

