వార్తలకు తిరిగి వెళ్లండి

వేసవి సెలవులు ముగియడంతో, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విద్యా సంవత్సరం (2026-27) శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు తిరిగి బడి బాట పట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పని దినాలను కేటాయించగా, పరీక్షల షెడ్యూల్‌తో సహా పూర్తి అకడమిక్ క్యాలెండర్‌ను ఇప్పటికే విడుదల చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, పాఠ్యపుస్తకాల పంపిణీ వంటివి సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

