Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలలో 'కల్మా' వివాదం

Follow Udayam on Google
భరత్ తేజ Jul 16, 2026 11:06 AM హైదరాబాద్General
పాఠశాలలో 'కల్మా' వివాదం - Udayam
హైదరాబాద్ సైదాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో రెండో తరగతి విద్యార్థికి హోంవర్క్‌గా 'కల్మా' చదవాలని డైరీలో రాయడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై తల్లిదండ్రులు ఉపాధ్యాయులను నిలదీస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. బాధిత కుటుంబం ఫిర్యాదుతో సైదాబాద్ పోలీసులు స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేస్తున్నారు. వివాదం నేపథ్యంలో సదరు ఉపాధ్యాయురాలిని పాఠశాల యాజమాన్యం విధుల నుంచి తొలగించింది.

Comments

G
Loading comments...