వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల జిల్లా నగరం మండలం మీసాలవారిపాలెం వైపు వెళ్తుండగా ఆక్స్‌ఫర్డ్ పాఠశాల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. విద్యాసంస్థలు ప్రారంభమైన మొదటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడం, కేవలం డ్రైవర్, క్లీనర్ మాత్రమే ఉండటంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Loading comments...

