Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్‌ బస్సు ప్రమాదం.. విద్యార్ధులంతా సురక్షితం

Follow Udayam on Google
Harika Aug 22, 2026 12:13 PM మహబూబాబాద్ General
స్కూల్‌ బస్సు ప్రమాదం.. విద్యార్ధులంతా సురక్షితం - Udayam
మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో సెయింట్‌ పాల్స్‌ స్కూల్‌ బస్సు వేగంగా వచ్చి లారీని ఢీకొట్టింది. బస్సులో ఉన్న 50 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. పెద్ద ప్రమాదం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Comments

G
Loading comments...