వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికుల పిల్లల విద్యాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2026-27 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. గనులు, బీడీ, ఇతర రంగాల్లో పనిచేసే కార్మికుల పిల్లలు అర్హులు.
తరగతుల ఆధారంగా రూ.1000 నుంచి రూ.25 వేల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రీ మెట్రిక్ దరఖాస్తులకు ఈ నెల 31, పోస్ట్ మెట్రిక్ దరఖాస్తులకు అక్టోబర్ 31 చివరి తేదీగా పేర్కొన్నారు.
Comments
Loading comments...
