Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేద మెడికోలకు స్కాలర్‌షిప్‌లు

Follow Udayam Digital on Google
పేద మెడికోలకు స్కాలర్‌షిప్‌లు - Udayam Digital
ప్రతిభావంతులైన పేద వైద్య విద్యార్థులకు ఫీనిక్స్‌ ఫౌండేషన్‌ మెడికల్‌ స్కాలర్‌షిప్‌లు అందించనుంది. ఇందుకు డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం కుదిరింది. 2026-27 నుంచి దశలవారీగా విద్యార్థుల ఎంపిక పెంచి, 2031-32 నుంచి ఏటా 50 మందికి పూర్తి ట్యూషన్‌ ఫీజుతో పాటు అవసరమైన వారికి వసతిగృహ రుసుము కూడా అందించనున్నారు.

Comments

G
Loading comments...