Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమీషన్‌ పేరుతో కోట్లు కొల్లగొట్టారు

Follow Udayam on Google
రేఖ దేవి Aug 10, 2026 2:17 PM అనంతపురంఆంధ్రప్రదేశ్
కమీషన్‌ పేరుతో కోట్లు కొల్లగొట్టారు - Udayam
అనంతపురం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో చీనీ రైతుల నుంచి 10 శాతం కమీషన్‌ వసూలవుతున్నట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. జనవరి నుంచి జులై వరకు 1,09,395 టన్నుల చీనీ విక్రయాలతో రూ.396 కోట్ల వ్యాపారం జరిగింది. ఈ లెక్కన రూ.39 కోట్లకు పైగా కమీషన్‌ వసూలైనట్లు తెలుస్తోంది. కమీషన్‌ తీసుకోకూడదని వ్యాపారులను హెచ్చరించామని, ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...