Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త వ్యాధి పేరుతో మోసం

Follow Udayam Digital on Google
రవళి దేవి Jul 30, 2026 12:00 PM అల్ ఇండియా క్రైమ్
కొత్త వ్యాధి పేరుతో మోసం - Udayam Digital
కొత్త అంటువ్యాధి నివారణకు గుండు కొట్టించుకుంటే రూ.15,000 ఇస్తామని నమ్మబలికిన ఓ మోసగాడి మాటలు నమ్మి తమిళనాడుకు చెందిన ముగ్గురు మహిళలు తలనీలాలు సమర్పించుకున్నారు. ప్రభుత్వ అధికారిగా ఫోన్ చేసి ఆ మోసగాడు నమ్మబలికినట్లు బాధిత మహిళలు తెలిపారు. అనంతరం సదరు వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో తాము మోసపోయామని బాధితులు గుర్తించారు.

Comments

G
Loading comments...