Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్సిడీపై మినుములు, కంది విత్తనాలు.. వ్యవసాయ అధికారి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 20, 2026 9:43 PM నాగర్ కర్నూల్General
సబ్సిడీపై మినుములు, కంది విత్తనాలు.. వ్యవసాయ అధికారి - Udayam
లింగాల మండలంలో రేపు శుక్రవారం నుంచి రైతులకు సబ్సిడీపై మినుము, కంది విత్తనాలు అందుబాటులో ఉంటాయని మండల వ్యవసాయ అధికారి తెలిపారు. మండలానికి మినుము VBN-10 రకం 13 క్వింటాళ్లు, VBN-8 రకం 30 క్వింటాళ్లు, కంది 16 క్వింటాళ్ల విత్తనాలు కేటాయించారు. వీటిని క్లస్టర్ల వారీగా AEOలకు అందజేశారు. రైతులు తమ క్లస్టర్ AEOను సంప్రదించి విత్తనాలు పొందాలన్నారు.

Comments

G
Loading comments...