వార్తలకు తిరిగి వెళ్లండి
ఎస్‌బీఐ ఫండ్స్ ఐపీఓ రికార్డు

ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ రూ.2.97 లక్షల కోట్ల విలువైన బిడ్లతో 41.66 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. మొత్తం రూ.9,812 కోట్ల విలువైన ఈ ఐపీఓకు దేశీయ మార్కెట్లో అత్యధికంగా 65 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
ఇందులో క్యూఐబీ విభాగం 140.11 రెట్లు సబ్‌స్క్రిప్షన్ సాధించగా, ధరల శ్రేణిని రూ.545-574గా నిర్ణయించారు. ఈ ఐపీఓ షేర్లు జూలై 21న స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కానున్నాయి
Comments
Loading comments...