Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

SBI నగదు విత్‌డ్రా ఛార్జీల్లో మార్పు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 5:29 PM హైదరాబాద్General
SBI నగదు విత్‌డ్రా ఛార్జీల్లో మార్పు - Udayam
అక్టోబర్‌ 1, 2026 నుంచి బ్రాంచ్‌ ద్వారా తెరిచిన BSBD ఖాతాలకు నగదు విత్‌డ్రా ఛార్జీల్లో మార్పులు రానున్నాయి. నెలలో 4 నగదు విత్‌డ్రాలు ఉచితం కాగా, ఆ తర్వాత ప్రతి విత్‌డ్రాకు రూ.15 + GST ఛార్జీ వర్తిస్తుంది. ఈ మార్పు నగదు విత్‌డ్రాలకే వర్తిస్తుంది. డిజిటల్‌ లావాదేవీలు ఎలాంటి పరిమితి లేకుండా ఉచితంగానే కొనసాగుతాయి.

Comments

G
Loading comments...