వార్తలకు తిరిగి వెళ్లండి
ఎస్‌బీఐలో 1,500 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టులు
శ్రుతి రెడ్డి Jun 28, 2026 6:53 AM అల్ ఇండియా 6 viewsabout 3 hours ago

ఎస్‌బీఐలో 1,500 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టులకు డిగ్రీ అర్హతతో దరఖాస్తులు కోరుతున్నారు. 1996 ఏప్రిల్ 2 నుంచి 2005 ఏప్రిల్ 1 మధ్య జన్మించిన వారు అర్హులు. దరఖాస్తు ఫీజు రూ. 750 (రిజర్వుడ్ వర్గాలకు మినహాయింపు).
జూలై 8 లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టులో ప్రిలిమ్స్, సెప్టెంబర్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు sbi.co.in/careers చూడగలరు.
Comments
Loading comments...