Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్డివిజన్ డీఎస్పీ బాధ్యతలు స్వీకరణ

Follow Udayam on Google
Ganga Oct 06, 2026 9:25 AM పార్వతీపురం మన్యంGeneral
సబ్డివిజన్ డీఎస్పీ బాధ్యతలు స్వీకరణ - Udayam
పార్వతీపురం సబ్డివిజన్ నూతన డీఎస్పీగా సిహెచ్.వి. శేషయ్య బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శుభాకాంక్షలు తెలిపి శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, మహిళా భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

Comments

G
Loading comments...