Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్బితం MPPS పాఠశాలలో తనిఖీలు

Follow Udayam on Google
S kumar Aug 14, 2026 6:50 PM పెద్దపల్లిGeneral
సబ్బితం MPPS పాఠశాలలో తనిఖీలు - Udayam
పెద్దపల్లి జిల్లాలో సబ్బితం ఎంపీపీఎస్ పాఠశాలను సర్పంచ్ నూనె సరోజన, కార్యదర్శి అఫ్జల్ సందర్శించారు. తాగునీరు, పరిసరాల పరిశుభ్రతతో పాటు పెయింటింగ్ పనులను పరిశీలించి, నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థుల సౌకర్యానికి పంచాయతీ సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఎఫ్ఏ రమేష్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...