Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకుల ధర్నా

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 03, 2026 6:38 PM నాగర్ కర్నూల్General
సబ్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకుల ధర్నా - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలోని సబ్‌స్టేషన్‌ ఎదుట బీఆర్ఎస్ నాయకులు గురువారం ధర్నా నిర్వహించారు. రైతులకు 24 గంటల విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండల అధ్యక్షుడు మాధవ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ రైతులకు నిరంతర విద్యుత్ అందించారని నాయకులు పేర్కొన్నారు. కరెంటు కోతలు, రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...