వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట పట్టణంలోని సబ్ కలెక్టర్ సలోని చాబ్రాను అచ్చంపేట డివిజన్ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేశారు.
మారుమూల ప్రాంతాల్లోని బడుగు, బలహీన వర్గాలు, ఆదివాసీ గిరిజనుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ప్రజా సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

