Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్ జైలులో ఆకస్మిక తనిఖీలు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 25, 2026 6:41 PM విజయనగరంGeneral
సబ్ జైలులో ఆకస్మిక తనిఖీలు - Udayam
విజయనగరం సబ్‌జైలును మంగళవారం జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి డా.ఏ.కృష్ణ. ప్రసాద్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి, పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన జైలు లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను పరిశీలించి, ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వంటగది, భోజనశాల, స్టోర్‌ రూమ్‌లను పరిశీలించి పరిశుభ్రత పాటించాలన్నారు

Comments

G
Loading comments...