Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్-డివిజన్‌లో సెక్షన్ 30 అమలు

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 01, 2026 10:22 PM చిత్తూరుక్రైమ్
సబ్-డివిజన్‌లో సెక్షన్ 30 అమలు - Udayam
చిత్తూరు సబ్-డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈరోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని డీఎస్పీ జె. వెంకటనారాయణ తెలిపారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...