వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రోడ్డు ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి తరలిస్తే పీఎం రహ్-వీర్ పథకం కింద రూ.25 వేల రివార్డు ఇస్తామని పోలీసులు తెలిపారు. బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందుతుందన్నారు.
ప్రమాదాలు జరిగినప్పుడు భయపడకుండా బాధితులను కాపాడాలని లేదా 100, 108 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. సకాలంలో సహాయం అందకపోవడం వల్లే ఇటీవల హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని గుర్తు చేశారు.
Comments
Loading comments...

