Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విధులకు ఆటంకం.. జీవితం అంధకారం.

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 17, 2026 11:13 AM నిజామాబాద్General
విధులకు ఆటంకం.. జీవితం అంధకారం. - Udayam
ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం మరియు వారిపై దాడులకు పాల్పడటం వల్ల యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్షణికావేశంలో నమోదువుతున్న కేసులు వారి ప్రభుత్వ ఉద్యోగాలకు, విదేశీ ప్రయాణాలకు శాపంగా మారుతున్నాయి. ఇలాంటి నేరాలకు పాల్పడితే భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 132 కింద కఠిన శిక్షలు పడతాయని పోలీసులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అధికారులను కించపరిచినా ఐటీ చట్టం కింద కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Comments

G
Loading comments...