Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దిని కాపాడాలంటూ కేసీఆర్‌

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 28, 2026 8:43 AM హైదరాబాద్General
పెద్దిని కాపాడాలంటూ కేసీఆర్‌ - Udayam
బీఆర్‌ఎస్‌ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు కేసీఆర్‌ యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న తన ఉద్యమ సహచరుడిని చూసి భావోద్వేగానికి గురయ్యారు. అత్యుత్తమ వైద్యం అందించి పెద్ది ప్రాణాలు కాపాడాలని వైద్యులకు కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. చికిత్స వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...