Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌత్‌జోన్‌ అథ్లెటిక్స్‌లో శ్రీతేజకు స్వర్ణం.. రికార్డు బద్దలు

Follow Udayam on Google
Udayam Desk Sep 18, 2026 9:32 AM జాతీయంక్రీడలు
సౌత్‌జోన్‌ అథ్లెటిక్స్‌లో శ్రీతేజకు స్వర్ణం.. రికార్డు బద్దలు - Udayam
సౌత్‌జోన్‌ జూనియర్‌ జాతీయ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన ‘లక్ష్య’ అథ్లెట్‌ తోలెం శ్రీతేజ స్వర్ణం గెలిచింది. మహిళల హెప్టాథ్లాన్‌లో 4,964 పాయింట్లతో 1994 నాటి రికార్డును అధిగమించింది. ట్రయాథ్లాన్‌లో వర్సా ప్రదీప్‌, లాంగ్‌జంప్‌లో కంచు లవ్లీత్‌ పసిడి సాధించారు. 100 మీటర్లలో మహ్మద్‌ కైఫ్‌, 200 మీటర్లలో దుద్దు శేషు రజతాలు గెలుచుకున్నారు.

Comments

G
Loading comments...