Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ విజయం

Follow Udayam on Google
Udayam Desk Sep 18, 2026 9:45 AM జాతీయంక్రీడలు
చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ విజయం - Udayam
చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ రెండో రౌండ్‌లోనూ విజయాలు సాధించింది. ఓపెన్‌ విభాగంలో ఇండోనేసియాపై 2.5-1.5తో, మహిళల విభాగంలో ఫిన్లాండ్‌పై 3.5-0.5తో గెలిచింది. ఓపెన్‌లో నిహాల్‌ సరీన్‌ విజయం సాధించగా.. గుకేశ్‌, విదిత్‌, ప్రజ్ఞానంద డ్రా చేసుకున్నారు. మహిళల విభాగంలో సవిత శ్రీ, వంతిక అగర్వాల్‌, దివ్య దేశ్‌ముఖ్‌ గెలిచారు. వైశాలి డ్రా చేసుకుంది.

Comments

G
Loading comments...