వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్ వేదికగా ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే ఆసియా క్రీడల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 19 మంది క్రీడాకారులు బరిలో దిగనున్నారు. ఆర్చరీలో ధీరజ్ బొమ్మదేవర, వెన్నం జ్యోతిసురేఖ, బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, అథ్లెటిక్స్‌లో జ్యోతి యర్రాజి, షూటింగ్‌లో ఇషా సింగ్ వంటి వారిపై పతక ఆశలున్నాయి.
టేబుల్ టెన్నిస్‌లో ఆకుల శ్రీజ, క్రికెట్‌లో తిలక్ వర్మ, నితీశ్‌కుమార్ రెడ్డి,ఈసారి కూడా వీరిపై అంచనాలు నెలకొన్నాయి.
Comments
Loading comments...

